Thursday, 18 March 2021

Ganja ride in kakinada. 5 arrested

 కాకినాడ రూరల్ మండలం ఇంద్ర పాలెం గ్రామంలో ఐదు కేజీల గంజాయి పట్టివేత... నలుగురు యువకులను అరెస్ట్ 


ఇంద్ర పాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గంజాయి పట్టివేత సుమారు ఐదు కేజీల ఎనిమిది వందల గ్రాములు గంజాయిని ఇంటిదగ్గర అమ్ముతుండగా  ఇన్ ఛార్జ్సి 

Ci రామచంద్ర రావు ,Si నాగార్జున వారి పోలీసు బృందం తో చాలా చాకచక్యంగా పట్టుకున్నారు




Fire Accident in Gandhi Nagar - Gas cylinder burst out

 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్ పార్క్ సమీపంలో సుమారు 4:30 సమయంలో సిలిండర్లు ఒక దాని వెనుక మరోకటి పేలడంతొ భయబ్రాంతులకు గురైన చుట్టుపక్కల ప్రజలు. 

 అగ్ని ప్మంటల్లో చిక్కుకుని  తుమ్మల పల్లి లక్ష్మీ. వయస 65 సంవత్సరాలు మృతి


Wednesday, 17 March 2021

కవిచంద్రా శ్రీ మద్ధా సత్యనారాయణ గారు ఆకస్మిక మరణం - Kavi chandra Madda Satyanaryana Passed Away

 కవిచంద్రా శ్రీ మద్ధా సత్యనారాయణ గారు ఆకస్మిక మరణం 

ప్రముఖ పద్య కవి కవి చంద్ర మద్దా సత్యనారాయణ ఆకస్మిక మృతి!
తూర్పు గోదావరి జిల్లా, కరప మండలం గురజనా పల్లి కి చేందిన ప్రముఖ పద్య కవి మద్దా సత్యనారాయణ భారత వైమానిక దళం లో చిరు ఉద్యోగి గా చేరి, పట్టుదల తో ఉన్నత విద్యలు అభ్యసించి సాహిత్యం మీద ఆశక్తి తో పద్యం మీద పట్టు సాధించి అనేక శతకాలు రచించారు! అమలాపురం నుండి హైదరాబాదు దాకా ఏక్కడ సభకు ఆహ్వానం వచ్చినా రేక్కలు కట్టుకుని వాలి పోయేవాడు!పద్యం రాయడం లోనే కాదు రాగయుక్తంగా, శ్రవణ శుభ గత్వంగా ఆలాపించడo ఆయన ప్రత్యేకత! మణి పూసలు వంటి లఘు కవితా ప్రక్రియ లోనూ కృషి చేసి పుస్తకం తేచ్చారు.ప్రయోగ శీలి అయిన మద్దా పది కవిత్వ ప్రక్రియల్లో ' ఆశాజ్యోతి అంబేద్కరు ' పేరుతో కావ్యం రచించారు. కవి సంధ్య నిర్వహించిన అనేకసాహిత్య కార్యక్రమాల్లో మద్దా ఉత్సాహం గా పాల్గోన్నారు




Mlc election Results 2021

అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు


షేక్ సాబ్జీ.                       - 7,987

గంధం నారాయణరావు     - 6453

సిహెచ్.సుభాష్ చంద్రబోస్ -  706

ఇళ్ల సత్యనారాయణ        -  300

బడుగు సాయిబాబా.         - 82

గంటా నాగేశ్వరరావు.        - 51

వై. రామకృష్ణ ప్రసాద్.       - 39

పి.వి.కృష్ణరాజు.                -33

పలివెల వీర్రాజు                -28

టి.రవిదేవా.                      -6

ఎం.బి.నాగేశ్వరరావు.        -6

Tuesday, 16 March 2021

Potti Sriramulu on the occasion of his Birth Anniversary at CBM School, Kakinada on 16-03-2021.

 Dist Collector D. Muralidhar reddy, Kakinada Mayor S. Pavani Tirumala Kumar, Joint Collector G. Raja kumari garlanding to the statue of Potti Sriramulu on the occasion of his Birth Anniversary at CBM School, Kakinada on 16-03-2021.




Potti Sriramulu Birth Anniversary at collectorate, Kakinada on 16-03-2021.

 Dist Collector D. Muralidhar reddy, Joint Collectors Dr G. Lakshmisha and G. Raja kumari, DRO Ch. Sattibabu garlanding to photo of Potti Sriramulu on the occasion of Birth Anniversary at collectorate, Kakinada on 16-03-2021




.

Hon'ble Chief Minister Sri Y.S.Jagan Mohan Reddy conducted review meeting through a VC on Spandana.

 Hon'ble Chief Minister Sri Y.S.Jagan Mohan Reddy conducted review meeting through a VC on Spandana. Collector D. Muralidhar reddy, SP Adnan Nayeem Asmi, JCs Dr. G.Lakshmisha, Kirthi Chekuri,G. Raja Kumari and District officer participated from Collectorate, Kakinada on 16-03-2021