విద్యానిధి పత్రికపై చర్యలు చేపట్టండి..స్వతంత్రజడ్పీటీసీ అభ్యర్థి పితాని..
కాకినాడ రూరల్...
తప్పడు వార్త ప్రచురించి నందుకు విద్యానిధి పత్రికపైచర్యలు చే పట్టాలని ఎన్నికల పరిశీలకులు అంబెడ్కర్ కు ఫిర్యాదు చేసినకాకినాడ రూరల్ జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి పితాని వెంకట రాము .వివరాల్లోకి వెళితే స్వతంత్ర అభ్యర్థి పితాని రూరల్ జడ్పీటీసీ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు పై ఎన్నికలు ప్రచారం నిర్వహించి, అనివార్య కారణాల తో పోటీ నుండి వైదొలుగుతున్నట్లు పితాని సోషల్ మీడియా వేధికిగా వెల్లడించారు.అయితే ఇదే విషయాన్ని విద్యానిధి అనే పత్రికలో అభిమాన ఓటర్ల ను నిరాశ పడిచిన పితాని అని హెడ్డింగ్ తో క్రింద ఫ్యాన్ గాలికి చే జారిన బ్యాట్ అని మరో క్యాప్షన్ తో వైసీపీ జడ్పీటిసి అభ్యర్థి నురుకుర్తి రామకృష్ణతో నేను కరోనాసమయంలో సేవా కార్యక్రమాల్లోభాగంగా అప్పటి ఫోటోను ఇప్పుడు ప్రచురించి తప్పుడు కథనాలతో రాసినందుకు తక్షణమే విద్యానిధి అనే పత్రిక పై చర్యలు చేపట్టాలని ఎన్నికల పరిశీలనా అధికారికి పిర్యాదు చేసారు..