ఒకటో డివిజన్ సచివాలయ కార్యదర్శి గారికి నమస్సులు. బోట్ క్లబ్ తూర్పువైపు రోడ్డు అనగా పర్యాటక శాఖ కార్యాలయం వీధిలో ఆ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఒక గృహంలో నుండి పెంపుడు కుక్క ఆ ఇంటికి కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఆకస్మాత్తుగా ఆ రోడ్డుపై వెళ్లే వాహనాల వెంట పరిగెడుతుంది. దీనివలన వాహనదారులు వేగం పెంచుతున్నారు. దీనివలన ప్రమాదాలు జరిగి గాయాల పాలవడం లేదా ప్రాణాలు పోయే పరిస్థితి రావచ్చును .ఇటువంటి సంఘటనలు గతంలో మనందరం పేపర్లో చూశాము. నిన్న సాయంత్రం వాకింగ్ చేసుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తిని ఆ కుక్క ఆకస్మాత్తుగా వచ్చి కరవడం జరిగింది. పెంపుడు కుక్క ఐతే కట్టేసి ఉంచుకోవాలి. వీధి కుక్క అయితే నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ కుక్కని పట్టించాలి సిందిగా కోరుచున్నాను. దయవుంచి ఉంచి ఈ విషయమై చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.