Thursday, 4 March 2021

విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా

విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా

రేపు మార్చి 05న *రాష్ట్రబంద్ కి మద్దతుగా విశాఖ ఉక్కు JAC కాకినాడ కూడా పాల్గొని మద్దతు తెలిపెందుకు తీర్మానించింది కావున రేపు మనం అందరం ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉదయం 09:00గం"లకు **రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్  డాక్టర్ BR అంబెడ్కర్ గారి విగ్రహానికి పులా మాలలు వేసి నివాళి అర్పించిన**  తరువాత బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలన కోరుతున్నాం.


ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించు వారు.


JAC కన్వీనర్, SC ST మానిటరింగ్ అండ్ విజిలెన్స్ జిల్లా సభ్యులు అయిత బత్తుల రామేస్వర రావు గారు


కో- కన్వీనర్ , ముస్లిం ఆలోచన పరుల వేదిక నాయకులు 

హసన్ షరీఫ్ గారు


దళిత బహుజన గిరిజన ఐక్యవేదిక నాయకులు గూడాల కృష్ణ గారు


యునైటెడ్ SC ST ఫోరమ్ నాయకులు తుమ్మల నూకరాజు గారు


INTUC నాయకులు ఫనీశ్వర్ రావు గారు


భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి శివ గారు


ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షలు సిద్ధాంతాల కొండబాబు గారు


దళిత బహుజన ఫ్రంట్ నాయకులు చెంగల రావు గారు


బహుజన సమాజ్ వాదీ పార్టీ నగర అధ్యక్షులు సుబ్బారాపు అప్పారావు గారు


జన చైతన్య మండలి అధ్యక్షులు పావన ప్రసాద్ గారు


AIFTU నాయకులు R.సతీష్ గారు


ముస్లిం అద్వకేట్స్ అసోసియేషన్ నాయకులు జవహర్ ఆలీ గారు


రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ గారు


దళిత సత్తా అధ్యక్షులు కామేశ్వరరావు గారు


మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ గారు


No comments:

Post a Comment

Please post your valuable comments