Thursday, 4 March 2021

Ease of living kakinada @ 4 th place

తూర్పుగోదావరి జిల్లా

కాకినాడ


దేశంలో 10 లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లకు నిర్వహించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా నాలుగవ స్థానం దక్కింది..... గతంలో లో 64 వ స్థానంలో ఉన్న కాకినాడ ఈ ఏడాది  నాలుగో స్థానం సాధించడం పట్ల అధికారులను అభినందించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్


2 comments:

  1. Credit goes to the people of Kakinada and to the Officers concerned. We shall be grateful, if this ranking of 'ease of living' reduced to first place ..

    ReplyDelete
  2. 4th position! It's a befitting one for our kakinada. ✌✌

    ReplyDelete

Please post your valuable comments