Jaya Laxmi Co-Operative Banks / MAC Society Scam Kakinada
కాకినాడలోని జయలక్ష్మి కోపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసిన వారు కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మీ ఖాతాదారులతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నిండింది. డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తాము దాచుకున్న డిపాజిట్లను తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు.
No comments:
Post a Comment
Please post your valuable comments