Showing posts with label amalapuram. Show all posts
Showing posts with label amalapuram. Show all posts

Saturday, 13 March 2021

అమలాపురంలో కొనసాగుతున్న కరోనా ప్రభావం కొత్తగా మరో 3 కేసులు నమోదు

 అమలాపురంలో కొనసాగుతున్న

కరోనా ప్రభావం కొత్తగా

మరో 3 కేసులు నమోదు



అమలాపురం లోని స్థానిక విద్యుత్ నగర్ లో 2, మెట్ల కాలనీలో 1, కరోనా కేసులు నమోదయ్యాయి


మొత్తం ముగ్గురు  వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అమలాపురం మున్సిపల్ కమీషనర్ నాయుడు.