ఈ రోజు నివారణ నిమిత్తం 1సంవత్సరం నుండి 19 సంవత్సరం లలోపు పిల్లల కు మాత్రలు పంపిణీ చేసిన రాష్ట్ర కార్యదర్శి లింగంరవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ANM హేమ వారి సిబ్బంది వారితో పాటుగా జిల్లా బిసి సెల్ కార్యదర్శి కొత్తపల్లి గిరీష్ పంచాయతీ కార్యదర్శి వెంకట రెడ్డి గారు తదితర నాయకులు #kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news #ratnaprasadkakinada
No comments:
Post a Comment
Please post your valuable comments